ఒంగోలు పట్టణంలో నూతనంగా ప్రారంభించిన “అల్ అరబ్ జైల్ మండి బిర్యాని
ఒంగోలు పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ""అల్ అరబ్ జైల్ మండి బిర్యాని "" ఒంగోలు.జూలై 30: ప్రజావాణి జిల్లా బ్యూరో: ఒంగోలు పట్టణంలో కొనిజేయుడు బస్టాండ్ వద్ద గ్రాండ్గా ప్రారంభించిన అల్ అరబ్ జైలు మండి బిర్యాని పాయింట్ ను ప్రారంభించారు ఇందులో ప్రత్యేకంగా 1 ఫ్లోర్ నందు జైలు తలపించే విధంగా రూములు ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అదేవిధంగా 2 ఫ్లోర్ అరబిక్ మోడల్ లో ఉండడం ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది. ఈ "ఆల్ అరబ్ జైల్ మండి బిర్యాని"లో ప్రత్యేకతలు...