ఒంగోలులో దారుణం: లాడ్జిలో అంధురాలైన ప్రభుత్వ ఉద్యోగిని గొంతు కోసి హత్య..!

ప్రకాశం జిల్లా మే14 ప్రజావాణి న్యూస్ ఒంగోలు పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.  ఒంగోలులో దారుణం జరిగింది. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అంధురాలు ఆదిలక్ష్మి ఓ లాడ్జిలో హత్యకు గురైంది  పట్టణంలోని డిపో సెంటర్ సమీపంలో ఉన్న శ్రీరామ్ లాడ్జిలో ఓ మహిళ గొంతు కోసి హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.మృతురాలు ఆదిలక్ష్మి అని,ఆమె అంధురాలని పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల ప్రకారం.ఆదిలక్ష్మి ఒంగోలులోని ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె...