ఐ.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో బద్వేలు పట్టణం లోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి
వై ఎస్ ఆర్ కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్09)ఐ.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో బద్వేలు పట్టణం లోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి, సిబ్బంది,వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మైదుకూరు డి.ఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణ లో ఐ.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో బద్వేలు అర్బన్ పరిధిలోని లాడ్జీలు మరియు డార్మిటరీలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి,అక్కడ పరిస్థితులను పరిశీలించిన బద్వేలు అర్బన్ ఎస్.ఐ ఆర్.వి కొండారెడ్డి,సిబ్బంది,లాడ్జీల్లోనీ...