ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఎస్ అండ్ పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ కు ఘన సన్మానం
ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఎస్ అండ్ పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ కు ఘన సన్మానం* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 4 సింగరేణి ఏరియా ఎస్ అండ్ పిసి విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బదిలీపై వచ్చిన బోయిని ఓదెలు ను సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం పట్టణంలోని ఎస్ అండ్ పిసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య లు ఓదెలు...