ఏ రైవ్ ..అలైవ్  కార్యక్రమం లోభాగంగా తాడ్వాయి–ఉగ్రవాయి ప్రమాద స్థలాలపై సమగ్ర విశ్లేషణ<br>

ఏ రైవ్ ..అలైవ్  కార్యక్రమం లోభాగంగా తాడ్వాయి–ఉగ్రవాయి ప్రమాద స్థలాలపై సమగ్ర విశ్లేషణప్రజావాణి ఏప్రిల్ :17 కామారెడ్డి జిల్లా ప్రతినిధి జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న తాడ్వాయి మరియు ఉగ్రవాయి ప్రాంతాల్లో ప్రమాదాల కారణాలపై జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో Arrive - Alive కార్యక్రమం లో భాగంగా సమగ్ర విశ్లేషణ నిర్వహించారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ప్రమాదాలకు దారితీసే అంశాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన చర్యలపై అధికారులు చర్చించారు. ముఖ్యంగా రహదారి...