ఏ.పి జేఏసీ బద్వేలు తాలూకా నూతన కమిటీ.

ప్రజావాణి :బద్వేలు తాలూకా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.శుక్రవారం సాయంత్రం బద్వేలులోని స్థానిక ఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏపీ జేఏసీ సమావేశంలో తాలూకా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఏపీ జెఎసి బద్వేలు తాలూకా చైర్మన్ గా టి.నరసింహారెడ్డి (ఏపీ ఎన్జీవో), కన్వీనర్ గా మాదన విజయకుమార్ (యుటిఎఫ్), ట్రెజరర్ గా వి.శివరామిరెడ్డి (ఏపీ ఎన్జీవో), కో-చైర్మన్లు గా పి.వి.కృష్ణారెడ్డి (ఎస్టీయూ), ఎ.పి.సంజీవరెడ్డి (పి.ఆర్.టి.యు), ఎస్.వెంకటేశ్వర్లు (మెడికల్ అండ్ హెల్త్), కె.బ్రహ్మయ్య (పెన్షనర్స్ అసోసియేషన్), కో-కన్వీనర్లుగా బి.వెంగయ్య (మెడికల్ అండ్ హెల్త్), ఎస్.జనార్ధన్(ఏపీఎస్ ఆర్టీసీ), వి.వెంకటేశ్వర్లు(రెవిన్యూ), టి.ఎన్.వి.ఆర్.క్రిష్ణ...