prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 12:15 pm Digital Edition : PRAJA VANI

ఏసీబీ దాడిలో మంథని సబ్ రిజిస్టర్

పెద్దపెల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈరోజు ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది . ఈ దాడుల్లో భాగంగా మంతిని సబ్ రిజిస్టర్ రాజేందర్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ రసీదుతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు పుట్టపాక గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రిజిస్ట్రేషన్ విషయంలో 16,500 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు