ఏరైవ్ ఏ లైవ్ ” అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం జై. శ్రీనివాస్ డి టి ఓ
ఏరైవ్ ఏ లైవ్ ” అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం జై. శ్రీనివాస్ డి టి ఓ ప్రజావాణి ఏప్రిల్ :13 కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 నుంచి కామారెడ్డి జిల్లాలో విస్తృత కార్యక్రమాలు* ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్, రవాణా, ఆర్ & బి, విద్య, వైద్య శాఖల సమన్వయంతో ఇతివృత్తంతో ఏప్రిల్ 13 నుండి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు...