ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలి ;;;;బద్వేల్ ఎమ్మెల్యే సుధమ్మ

కడపజిల్లాప్రజావాణిన్యూస్ (ఏప్రిల్09)బద్వేలునియోజకవర్గం.వైయస్ఆర్ సీపీ నేతల భార్యలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి  ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ  వైయస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు.వైయస్ఆర్ సీపీ నేతల భార్యలు, కుటుంబాలపై ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయి.నేతల వ్యక్తిగత జీవితాలను దూషిస్తూ రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం.రాధాకృష్ణ తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పకుంటే వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు,మహిళలు నీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. ఇలాంటి...