ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించే మండల సభలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా మండల అధికారులు విజయవంతంగా నిర్వహించాలనిఆదేశించారు..
సిద్దిపేట్, ఏప్రిల్ 15, ప్రజావాణి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ నిర్వహణలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించే మండల సభలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా మండల అధికారులు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.బుదవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో ఏప్రిల్ 16 తేదీన నిర్వహించే మండల సభ ఏర్పాట్ల గూర్చి అందరూ జిల్లా అధికారులు,మండలస్థాయిలో ఎంపిడిఓ, తహసిల్దార్, ఏంఈఓ, మెడికల్ ఆఫీసర్, అగ్రికల్చర్, హౌసింగ్ పంచాయతీ రాజ్ ఏఈలు, ఏపిఎం, ఐసిడిసి ఇతర శాఖల అధికారులకు...