ఏప్రిల్ 13 నుండి 18 వరకు రహదారి భద్రత కార్యక్రమం, అరైవ్ – అలైవ్ ప్రోగ్రామ్..
సిద్దిపేట్, ఏప్రిల్ 14, ప్రజావాణి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించబడుతున్న రహదారి భద్రత కార్యక్రమం, అరైవ్ - అలైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలకు హాజరైన ప్రజానికంచే రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దీనితోపాటు జిల్లాలో రోజురోజుకీ పెరుగుతున్నా రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే...