ఏప్రిల్ 1 న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి  న్యూస్ మర్చి 30) 1 న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింప భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు.కల్యాణ వేదిక సమీపం నుండి కడప మార్గంలో 13 చోట్ల, సాలాబాద్ వద్ద 5 ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలి...జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్కడప మార్చి 30: ఏప్రిల్ 1 న బుధవారం ఒంటిమిట్ట లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం...