ఏప్రిల్ లో17 ,18 ,19తేదిల్లో నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి …CITU
ప్రజావాణి న్యూస్ (మార్చి 10) నంద్యాల రాష్ట్ర మహాస భలు ఏప్రిల్ 17వ తేదీన నంద్యాల జరిగే ర్యాలీ బహిరంగ సభ జయప్రదంచేయండి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ .భైరవ ప్రసాద్ ఆశ వర్కర్ల డే సమావేశం అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో నంద్యాలలో జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆశ వర్కర్ల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ .భైరవప్రసాద్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్,సోమయ్య ప్రకాష్...