ఏపీ హంసా (AP HAMSA) కార్యవర్గ సమావేశం: నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం

విజయవాడ (ప్రజావాణి జూన్ 20) ఏపీ హంసా ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ సిటీ విభాగం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వినుకొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా కో-ఆప్షన్ (Co-option) పద్ధతి ద్వారా ఎంపికైన నూతన సభ్యులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం వారిచే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎన్నికల పర్యవేక్షణ ఈ పూర్తి ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార ప్రక్రియను ఏపీ...