ఏపీ బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా మేకల సురేంద్ర నియామకం

కడప జిల్లా( ఆగస్టు 4 ప్రజావాణి) హ్యూమన్ రైట్స్ క్రోన్ ప్రతినిధి మరియు ప్రముఖ న్యాయవాది మేకల సురేంద్ర ఏపీ బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని సంఘ ముఖ్య ప్రతినిధులు ఆయనకు అందజేసి, శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.బీసీల హక్కుల పరిరక్షణే ధ్యేయం: మేకల సురేంద్ర,ఈ సందర్భంగా లీగల్ సెల్ నూతన కన్వీనర్ మేకల సురేంద్ర, మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర మరియు...