ఏదైనా ఆపద వస్తే ఇల్లే పదిలం అంటారు అలాంటి ఇల్లు దాటి వచ్చి మహిళల మెడలో పుస్తెలతాళ్లు గొలుసులు తెగిపోతుంటే మహిళలకు భద్రత ఎక్కడ,,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ,

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) వినుకొండ పట్టణంలోని భవన్నారాయణ స్వామి దేవాలయం పక్క బజారులో నిన్న రాత్రి ఆరు గంటల 30 నిమిషాల సమయంలో అడ్డగిరి లక్ష్మీ కుమారి అనే వృద్ధురాలు ఆమె భర్త 72 ఏళ్ల వయసు గల ఇద్దరు ఒక చిన్న గృహంలో నివాసం ఉంటున్నారు వారు కాలక్షేపానికి పిల్లలు తిని వస్తువుల్ని అమ్ముకుంటూ ఉంటారు ఆ సమయంలో ఉరుములు మెరుపులు వస్తుండడంతో వారి గేటు వేసుకొని ఇంట్లో ఉన్న వృధా దంపతుల ను ఏదో కావాలన్నట్టు పిలిచి వారి కళ్ళు...