“ఏఐటీయూసీ జిల్లా నాల్గవ మహాసభలను జయప్రదం చేయాలి” బెజ్జంకిలో కరపత్రాల ఆవిష్కరణ – జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ పిలుపు .

  బెజ్జంకి, జూన్ 5 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ (AITUC) నాల్గవ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బెజ్జంకి మార్కెట్ యార్డులో హమాలీ సంఘం ఆధ్వర్యంలో మహాసభల కరపత్రాలనుఆవిష్కరించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏఐటీయూసీ దేశంలోని తొలి కార్మికసంఘమని,స్వాతంత్ర్యానికి ముందే ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం వంటి అనేక కార్మిక హక్కులను సాధించడంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ...