ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థను రద్దు చేయండి;;పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ

ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు,ప్రజావాణి న్యూస్(మార్చి30)పద్మశ్రీ 'మంద కృష్ణ మాదిగ  ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు,కుల వ్యవస్థను రద్దు చేయండి.ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం మరియు వివక్షతకు ప్రతిరూపం.కుల వివక్షతను రూపుమాపడం చేతకానప్పుడు కుల వ్యవస్థను రద్దు చేయండి.ఓసి,బిసి క్రైస్తవులకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే ఎందుకు,క్రైస్తవాన్ని ప్రచారం చేసే మత ప్రచారకులంతా అగ్రకులాలే.సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 25 కు పూర్తి విరుద్ధం.హిందూ దేవాలయాలలోకి రావద్దు,ఇంకో మతంలోకి...