ఎస్సీ సంక్షేమ వసతి గృహం నుండి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థి అంతటి శృషిత

డా. బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలొ ఇ.సి.ఐ.యల్ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థిని అంతటి శ్రుషిత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి అంబేద్కర్ జయంతి వేడుకలలొ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మరియు సీతక్క చేతుల మీదుగా ఐదు వేల రూపాయల నగదు బహుమతి తో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. విద్యార్థి అంతటి శ్రుషిత సాధించిన ఈ విజయం పట్ల తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ...