ఎస్సీ రుణాల లబ్ధిదారులకు ముఖాముఖి

​ఎస్సీ రుణాల లబ్ధిదారులకు ముఖాముఖి ​ఉదయం 10 గంటల నుంచి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహణ ​వివరాలు వెల్లడించిన ఎంపీడీవో వెంకట సాయి శివానంద్ ​చెన్నారావుపేట మే 18 ప్రజావాణి మండలంలో ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల 20వ తేదీ బుధవారం ఇంటర్వ్యూలు ముఖాముఖి నిర్వహించనున్నట్లు చెన్నారావుపేట ఎంపీడీవో వెంకట సాయి శివానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మండల ప్రజా...