ఎస్సీ కార్యాచరణ ప్రణాళికా 2025-26 – పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువు పొడగింపు దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు..
సిద్దిపేట్ ఏప్రిల్ 9 ప్రజావాణి ఎస్సీ కార్యాచరణ ప్రణాళికా 2025-26 - పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువు పొడగింపు దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ కార్యాచరణ ప్రణాళికా 2025-26 ద్వారా సిద్దిపేట జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేస్తున్న పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు.ఈ మేరకు ఎస్సీ కార్పొరేష...