ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష & జరినామా – జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

*ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష & జరినామా - జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ జిల్లా డిండి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్ 151/2013 కు సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో నల్లగొండలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిందని జిల్లా ఎస్పి తెలిపారు. కేసు వివరాల ప్రకారం చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన నక్క...