ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ వేడుకలు

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ వేడుకలు భూమి మీద దేవతలు తల్లిదండ్రులే కోదాడ ఏప్రిల్ 21,ప్రజావాణి : ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో జోనల్ ఇంచార్జ్ స్నేహలత ఆధ్వర్యంలో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ వేడుకలు నిర్వహించారు. స్నేహలత మాట్లాడుతూ విద్యార్థుల ప్రతి విజయానికి కారణం తల్లిదండ్రులే అని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తల్లిదండ్రులతో సమానమని అన్నారు. ప్రతి విద్యార్థికి మొదటి పాఠశాల తమ ఇల్లే అని, మొదటి టీచర్ తల్లిదండ్రులని అన్నారు. భూమి మీద దేవతలు తల్లిదండ్రులే అని అన్నారు. విద్యార్థుల ప్రతి...