ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు
ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు కోదాడ ఆగష్టు 6,ప్రజావాణి : కోదాడ లోని ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో జోనల్ ఇంచార్జ్ స్నేహలత ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్నేహలత బోనం ఎత్తుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగాలని దేవతను కోరుకున్నారు. దేవత ఆశీస్సులతో వర్షాలు బాగా కురిసి పాడిపంటలు బాగా పండాలని దేవతను కోరుకున్నారు. విద్యార్థులకు సంస్కృతి,సాంప్రదాయ విలువలను తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండటం...