ఎస్పీ కమిషన్ చైర్మన్ జవహర్ ని కలిసిన కడప జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు
బ్రహ్మంగారి మఠం జూలై 03 ప్రజావాణి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు మండలంలో జరిగిన ఇద్దరు మాదిగ యువకుల జంట హత్యల కేసు విషయంపై నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కె.ఎస్.జవహర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలసి చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న కడప జిల్లాకు వస్తానని బ్రహ్మంగారి మఠం మండలంలో జరిగిన సంఘటన ప్రదేశాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ...