ఎస్‌టిపిపి లో వార్షిక బహుళ-శాఖల మాక్ డ్రిల్ నిర్వహణ

ఎస్‌టిపిపి లో వార్షిక బహుళ-శాఖల మాక్ డ్రిల్ నిర్వహణ జైపూర్, ఆగస్టు 7,ప్రజావాణి: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లోని సీఐఎస్‌ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో వార్షిక బహుళ-శాఖల మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌టిపిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. చిరంజీవి హాజరయ్యారు. ఈ మాక్ డ్రిల్‌లో "పరిపాలనా భవనంలో యాజమాన్య అధికారులను బందీలుగా తీసుకున్న అత్యవసర పరిస్థితి" అనే కల్పిత ఘటనను ఆధారంగా తీసుకొని భద్రతా బలగాలు , అత్యవసర సేవల విభాగాలు సమన్వయంతో...