ఎస్టిపిపిలో సింగరేణి డైరెక్టర్ తిరుమల రావు పర్యటన

జైపూర్, జూలై27,ప్రజావాణి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం. తిరుమల రావు సోమవారం పర్యటించారు. సింగరేణి డైరెక్టర్ కు ప్లాంట్ ఈడి సిహెచ్. చిరంజీవి , జిఎం లు ఎం నరసింహ రావు ,ఎం మదన్ మోహన్ స్వాగతం పలికారు.  డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం. తిరుమల రావు ముందుగా 1× 800 మెగావాట్ల ప్లాంట్ కి సంబంధించిన నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. దీనిలో భాగంగా నిర్మిస్తున్న బాయిలర్ పనులను, ట్రాక్ హపర్ పనులను...