ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి – పోచారం డివిజన్ కాంగ్రెస్ నాయకుల పిలుపు

ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి – పోచారం డివిజన్ కాంగ్రెస్ నాయకుల పిలుప పోచారం, జూలై 24(ప్రజావాణి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి అర్హ ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా నింపడం, వాటిని సంబంధిత అధికారులకు అందజేయడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె...