ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి: వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, జూలై 22: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం డివిజన్ అధ్యక్షుడు సామల అమరేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ హాజరయ్యారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుంటూ డివిజన్ పరిధిలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా...