ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మాజీ మంత్రి హరీశ్ రావు
ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – మాజీ మంత్రి హరీశ్ రావు జీఎంఆర్ కన్వెన్షన్‌లో అవగాహన సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పటాన్‌చెరు,జూలై 12(ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమానికి మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత...