ఎల్ నీనో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.

ఎల్ నీనో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ రవి, ఎంపీడీవో సుమంత్, తాహశీల్దార్ హిమబిందు, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఎల్ నీనో లో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా అరుతడి పంటలైన కందులు, పెసలు, మినుములు, జొన్నలు,...