ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.   వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనుంజయ నాయుడు డిమాండ్.   మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి)   ఎల్ నినో ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యవసాయ అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి లో మఠంపల్లి మండల సిపిఐ కార్యదర్శి అమరారపు పున్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా...