ఎలక్షన్ కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ
రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబందించి ఫిబ్రవరి 13 న ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాలు పంచుకునే సిబ్బందికి సోమవారం ఎన్ టి పి సి టౌన్ షిప్ లోని కాకతీయ కళ్యాణ మండపంలో శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు గా 72 మంది , కౌంటింగ్ అసిస్టెంట్ లుగా 144 మందిని నియమించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె....