ఎర్రవరం గ్రామ పాలనాధికారి రక్తదానం
ఎర్రవరం గ్రామ పాలనాధికారి రక్తదానంకోదాడ, జూన్ 12,(ప్రజావాణి న్యూస్ ):కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి కాకునూరి ఆనందరెడ్డి శుక్రవారం రక్తదానం చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆపన్న హస్తం అందించారు. కోదాడ పట్టణంలో తిరుమల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళకు ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ రక్తం అవసరం ఉండడంతో ఈ విషయాన్ని జర్నలిస్టు నాగరాజు ద్వారా తెలుసుకొని మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎర్రవరం గ్రామ పాలనా అధికారి కాకునూరి ఆనంద్ రెడ్డి వెంటనే స్పందించి...