ఎమ్మెల్యే మెగారెడ్డి కృషితో రూ.241 కోట్లతో వనపర్తి ఐటీఐ హబ్ అభివృద్ధికి శ్రీకారం
ఎమ్మెల్యే మెగారెడ్డి కృషితో రూ.241 కోట్లతో వనపర్తి ఐటీఐ హబ్ అభివృద్ధికి శ్రీకారం వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా,: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో వనపర్తికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మంజూరుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ కి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డినాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి...