ఎమ్మెల్యే భూ కబ్జాదారుల నుండి వాంపల్లెచెరువును రక్షించడి.కనుమరుగై పోతున్న వాంపల్లెచెరువు
బి.మఠం ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)ఎమ్మెల్యే భూ కబ్జాదారుల నుండి వాంపల్లెచెరువును రక్షించడి.కనుమరుగై పోతున్న వాంపల్లెచెరువు ఇలాగైతే చరిత్ర లో చెరువులను మ్యాప్ లో మాత్రమే చూడాలి డెబ్బై ఎకరాల పై బడిన చెరువు ప్రస్తుతం ముప్పై ఎకరాలు మాత్రమే యథేచ్ఛగా చెరువులో అక్రమ బోర్లు విద్యుత్ కనెక్షన్లు మొద్దు నిద్రపోతున్న అధికారులు చెరువులను రక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు కనుమరుగు చెరువును ఏటీఎం లా వాడుకుంటున్న మైనింగ్ మాఫియా వివరాల్లోకి వెళితే బి.మఠం మండల పరిధిలోని రేకలకుంట పంచాయతీ లోని వాంపల్లెచెరువు ప్రస్తుతం భూకబ్జా దారులకు దోచుకున్నోడికి...