ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం<br>

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళి * గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు ఉంటే ముఖ్యంగా యూరియా ఇబ్బంది ఉంటే నాదృష్టికి తీస్కొని రండి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట ఆగస్టు 5 (ప్రజావాణి)హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్.రెడ్డినిర్వహించారుఈసమావేశంలోనియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు పార్టీ నాయకులుపాల్గొన్నారుసమావేశానికి ముందు ఇటీవల మృతి చెందిన...