ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టా ”సుధాకర్ యాదవ్..
ప్రజావాణిన్యూస్(మార్చి24)మైదుకూరు ప్రజలనుండి వినతులు స్వీకరించి తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.ప్రజలు ప్రతి సమస్యను ఫిర్యాదు రూపంలో ఎమ్మెల్యే కార్యాలయంలో సమర్పించాలి.క్యాంపు కార్యాలయంలోని సిబ్బంది కి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఎన్ని పరిష్కారం అయ్యాయి వాటి స్థితిగతులను విజన్ ఆఫీసర్ వినోద్ ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే 'మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డులో దారి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరిన మహిళలు.తక్షణమే దారి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా సీఎం కార్యాలయానికి వెళ్లి అక్కడ నుండి...