ఎమ్మెల్యే కు లక్ష్మినరసింహ స్వామి జాతర ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే కీ లక్ష్మినరసింహ స్వామి జాతర ఆహ్వాన పత్రిక అందజేత బెజ్జంకి, మార్చి 25(ప్రజావాణి )     సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలో ఏకశిలా గుట్టపై కొలువుదీరిన బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈ నెల మార్చి 25 న ప్రారంభమై 15రోజుల పాటు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు, మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కీ ఆలయ చేర్మెన్ జెల్ల ప్రభాకర్, ఆలయ పూజారి,బెజ్జంకి మండల నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ...