ఎమ్మార్వో ఆఫీస్‌లో విలేకరిపై డిప్యూటీ తాసిల్దార్ (DT) మరియు జూనియర్ అసిస్టెంట్లు దురుసుగా  ప్రవర్తన  

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతాపమా?: విలేకరిపై ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది దౌర్జన్యం! డిప్యూటీ తాసిల్దార్, జూనియర్ అసిస్టెంట్ల దురుసు ప్రవర్తన సమాచారం ఇవ్వకుండా పోలీసులకు అక్రమ ఫిర్యాదు? బాధ్యత మరిచి ప్రవర్తించిన అధికారులపై చర్యలకు డిమాండ్ పోరుమామిళ్ల జూన్ 5 ప్రజావాణి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే మీడియా ప్రతినిధులపై ప్రభుత్వ అధికారులు నానాటికీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ప్రజల సమస్యలను,కార్యాలయాల పనితీరును ప్రశ్నించడమే నేరమన్నట్లుగా  పోరుమామిళ్ల  తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో  తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలపై, కోర్టు ఆదేశాల అమలుపై బాధ్యతాయుతంగా ప్రశ్నించిన...