ఎమ్మార్పీఎస్ మండల కోఆర్డినేటర్ అడ్డూరి అనిల్ మాదిగ

సర్వే నంబర్ 697 భూమిపై సమగ్ర విచారణ జరపాలి. ఎమ్మార్పీఎస్ మండల కోఆర్డినేటర్ అడ్డూరి అనిల్ మాదిగ ఎల్కతుర్తి ప్రజావాణి:- ఎల్కతుర్తి గ్రామ శివారు ఇందిరానగర్‌లోని సర్వే నంబర్ 697 భూమిపై వెంటనే సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ మండల కోఆర్డినేటర్ అడ్డూరి అనిల్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్‌కుమార్‌తో పాటు గ్రామస్తులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులు చేసినప్పటికీ...