ఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం – కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం
ఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం – కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం ప్రజావాణి వీణవంక ఆగస్టు 3 ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వీణవంక మండల బాధ్యులు అంబాల మదనయ్య, అరుణ్ మాదిగ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా బాధ్యులు మంద రాజు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, వీణవంక మండలంలోని అన్ని...