ఎబిడిఎం కింద మోడల్ జిల్లాగా యాదాద్రి భువనగిరి ఎంపిక
*ఎబిడిఎం కింద మోడల్ జిల్లాగా యాదాద్రి భువనగిరి ఎంపిక...* *జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ను ప్రారంభించిన కలెక్టర్.**హాజరైన రాష్ట్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్,మిషన్ డైరెక్టర్ రాష్ట్ర ఎబిడిఎం మిషన్ డైరెక్టర్ డా. సంగీత సత్యనారాయణ ఐఎఎస్.**జూలై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు.*తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రం లో తొలి మోడల్ జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపికైన సందర్భంగా,...