ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న , చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి
పోరుమామిళ్ళ ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్1)ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న DCCB చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి.ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో,పోరుమామిళ్ళ మండలం,పోరుమామిళ్ళ పంచాయతీ 5 వ వార్డు ఉద్దికట్ట నందు సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించే ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు,ఈ కార్యక్రమం లో ఓబుళాపురం రాజశేఖర్,నియోజకవర్గ యువనాయకులు చెరుకూరి రవికుమార్,మండల పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెంద్రాయుడు,మాజీ రంగసముద్రం సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్యా,చిన్న...