ఎన్ ఎస్ పి కాలువ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన “ఘనులు”
*అక్రమార్కులకు" కోట్ల" వర్షం కురిపించిన" ఆ వాగు లిఫ్టు" *ఎన్ ఎస్ పి కాలువ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన "ఘనులు"*అక్రమార్కులకు" కోట్ల" వర్షం కురిపించిన" ఆ వాగు లిఫ్టు"*సాగర్ పుట్టుక నుండి ఉన్న కాలువలు కనుమరుగు...!పట్టించుకోని ఎన్ ఎస్ పి అధికారులు ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించిన కొందరు అధికారులు...?నీళ్లు నమ్ములుతున్న కొందరు.. క్షేత్రస్థాయిలో రికార్డులు చూసి చెప్తారట..? మున్సిపాలిటీ పరిధిలో మేనేజ్ చేసిన అక్రమార్కులు స్టేట్ బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణిరాజు ఆజ్ఞలతో రాజ్యపాలన కొనసాగుతుంది. ప్రభుత్వ...