ఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.5,116 అందజేస్తానని హామీ
ఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.5,116 అందజేస్తానని హామీ వధూవరులకు నగదు అందజేయడంతో గ్రామ ప్రజల హర్షం మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లె గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ పీచుపల్లె సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి ఆడబిడ్డల వివాహాలకు సర్పంచ్ కానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన వివాహ వేడుకలో లావణ్యరాజు...