ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి   జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి ఫిబ్రవరి 04 (ప్రజావాణి):   జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి 5 వందల కోట్ల రూపాయలు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని మండి పడ్డారు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిని ఎందుకు పట్టించుకోలేదని...