ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి.హోసోర్ ప్రాంత ప్రజలను అభ్యర్థించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
చిత్తూరు జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20)హోసోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని హోసోర్ ప్రాంత ప్రజలను అభ్యర్థించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమికి మద్దతుగా.. సోమవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా,హోసోర్,బాగలూరు ప్రాంతాల్లో బిజేపి నాయకులు,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.అంతకుముందు హోసోర్ చేరుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు ఆ ప్రాంతం బిజేపి...