ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో  చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం

ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం   మన ప్రజావాణి చౌడేపల్లి, ఫిబ్రవరి 28:     చౌడేపల్లి మండలం పెద్దకొండమర్రి పంచాయతీ పెద్దకొండమర్రి గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూల చంద్రమౌళి, కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా గ్రామ నాయకులు, లబ్ధిదారులు కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకటో తేదీ ప్రభుత్వ సెలవు దృష్ట్యా పెన్షన్లు...