ఎదులాబాద్ రోడ్ లో ఘనంగా ఎస్‌వీకే టిఫిన్స్ అండ్ స్నాక్స్ ప్రారంభోత్సవం 

ఘాట్ కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎదులాబాద్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీకే టిఫిన్స్ అండ్ స్నాక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారి శ్రీనివాస్ గౌడ్, అబ్బాసాని యాదగిరి, రాజబోయిన యాదగిరి యాదవ్, సారా శ్రీనివాస్ గౌడ్, పోత్కని మల్లికార్జున రాజు, ఎక్కన్న, రమేష్, శేఖర్, మేకల పద్మారావు, ఎర్రోళ్ల సత్యనారాయణ, పల్లె విజయ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతనంగా...